💥 *గ్రామ వార్డు వాలంటీర్స్ విధులు మరియు పర్మనెంట్ చేసే అంశం పై ఈ రోజు వాదనలు వినన్నున హైకోర్ట్. ప్రభుత్వం దాఖలు చేసే అఫిడవిట్ ను పరిశీలించనున్న హైకోర్టు*

147 comments

Show 51 more comments
Durga Prasad
Ok 👍👍🤝🤝🤝
.......
మల్లి తీర్పు వాయుధ వేస్తారు ఏమి ఉండదు అతిగా ఊహించుకుని మన ఆరోగ్యం ఎందుకు పాడుచేసుకోవలి ఫ్రెండ్స్
.......
ఏదైన మనము జగనన్నని నమ్ముకున్నము మనకి మంచి చేస్తారు
Sweety
Emo le anna naku teliyadu
Chinna
Hm.... Wait and see
.......
మనము అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి కాకుండ ఉంటే చాలు
N u v j ...
🙏🙏🙏🙏
.......
Sweety
SERP nundi Sarina vivarana ivvakapothe endhuku vayadha vestaru?
సెర్ప్ నుండి సరైన వివరణ రాకపోతేనే కోర్టు వాయుధ వేస్తుంది సరైన వివరణ ఇస్తే తీర్పు చెపుతుంది స్వీటీ గారు
.......
Sweety
Sarina vivarana ivvamani kadha eroju ki avakasam ichindhi. Eroju kuda rakapothe vayadha vestundhaa ?
కోర్టు అంటేనే వాయుధాలు అని అర్దము
Naresh
Cheyandi
.......
ఎది అంత త్వరగా తెలదు కోర్టులో
Sweety
.......
కోర్టు అంటేనే వాయుధాలు అని అర్దము
Nijam kavachu kaani edi 3 years ga court lo nadustundi e year lo pettina case kadhu kadha
Anees Shaik
Avunaa
.......
అందుకే అలా పొడిగిస్తారు అంత త్వరగా తేల్చరు
Show next 75 comments