💥*గ్రామ వార్డు వాలంటీర్స్ విధులు మరియు పర్మనెంట్ చేసే అంశం పై ఈ రోజు వాదనలు వినన్నున హైకోర్ట్. ప్రభుత్వం దాఖలు చేసే అఫిడవిట్ ను పరిశీలించనున్న హైకోర్టు*
Jagan sir me valla intlo nalugu gosala madyalo unna adavalu kuda naluguri ki seva chesthu ok manchi gurthimpu tachukuntunaru vala me support apati ki undala volunteers ni premenant cheyandi sir
K Jogarao
జగన్నా కచ్చితంగా మన గురించే ముందే ఆలోచించే ఉంటారు.
చనిపోయిన తర్వాత పూడ్చే సమయంలో ఒక చోట దించి అమ్మ అమ్మ నాయన నాయన అని పిలుస్తారు ఏమైనా చివరి క్షణంలో బతుకుతాడు అని.. కాబట్టి బతకాడు. దీనినే దింపుడు కళ్ళం ఆశ అంటారు