This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తాం.... జనసేన , టీడీపీ నేతలు*👇
[ https://t.co/qs71kaMmx5 ]

111 comments

Show 13 more comments
nagarajusudhulaganti@gmail.com Sudulagati
Tdp janasena vachinappuudu chuddam
B Chandu
ఏ ఊరికే ఉండు అన్న జోకులు వెయ్యొద్దు అన్న నవ్వలేక చచ్చిపోతున్నాము .నీ జోక్స్ టిడిపి పార్టీలో వేసుకో
Badri♂️🕶
no way meeru gelupu anchulanu kuda Taakaleru 😃😄😁😅😅😂😂
K. Santosh kumar
Tdp janasena partys vasthe kadha tisedhi? Inka chetha kani valake matlu akkuva
సొంత పార్టీ చేత తిట్టించుకోవడం కంటే
Naveen Bandi
ముందుగా మీరు అధికారం లోకి వచ్చే అవకాశమే లే.. ఒక వేల వస్తే మీరు రద్దు చేసేంత వరకు మేము ఉండాలి 😄 కదా.. మీ పార్టీ వచ్చాక మేమే రద్దు చేస్తాం మీ పార్టీ ని. పనిచేయడం అసాధ్యం..
12 Ward C3
Okaru baccha gallu antaru, okaru party karya kartalu antaru, okaru maimu pattinavallu antaru, okaru dourjanyam antaru, okaru memu vasty tesiyastam antaru akhari volunteer paristiti yenti
Sailu Gummadi
Jai Jagan anna
Sweety
జోక్ బాగుంది. వాలంటీర్లు అందరూ నవ్వుకోవడానికి ఈ పోస్ట్ పెట్టారనుకొంటున్నాను.
Satish Rebel
ప్రతిపక్షాలకు అధికారం లేదు కాబట్టి మొరుగుతాయి(టీడీపీ Jsp ). అధికార పార్టీ అయిన మన వైసీపీ వాళ్ళు కూడా మన వాలంటీర్స్ ని బచ్చాగాళ్లు, నచ్చకపోతే తీసేద్దాం అన్నారు. మనం ఎలా రియాక్ట్ అవ్వాలి?
Sagar Babu
Are babu memu ma volunteer s andaramu kuda ma jagan garu iche 5000 ki memu job cheyadam ledhu ok DR.YSR Rajasekhar Reddy gari Bidda YSRCP nayakudu ....sri ys jagan mohan reddy gari sainikulam ra memu jagan garu isthunna 5000 mani tisukokunda free gane chestam adhi jagananna sainnyam ante ok Ap lo ekkadaina gani velli chusuko evari notimataina okkate vasthundhi jai jagananna jai jai jagananna okka mate vasthundhi mikulaga matalumarche vallam kadhura bidda jara badhram tcr bye
Andhuke volunteers ki kuda ఉద్యోగ భద్రత కల్పించాలి అప్పుడు ఎవరు em చేయలేరు వాలంటీర్స్ ni
Sagar Babu
Sagar Babu
Tq sweety
Evado mana gurimchi antunte urukuntama cheppandi madam
M.Maiboob Sab
అసలు టీడీపీ అసెంబ్లీ గేట్ కూడా తకలేరు
ఎప్పటిి TDP geliche chans ledu oka vela.gelichina ilanti manchi panulu jaragau
Show next 77 comments