*మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తాం.... జనసేన , టీడీపీ నేతలు*👇 [ https://t.co/qs71kaMmx5 ]
111 comments
Show 23 more comments
Sweety
జోక్ బాగుంది. వాలంటీర్లు అందరూ నవ్వుకోవడానికి ఈ పోస్ట్ పెట్టారనుకొంటున్నాను.
Satish Rebel
ప్రతిపక్షాలకు అధికారం లేదు కాబట్టి మొరుగుతాయి(టీడీపీ Jsp ). అధికార పార్టీ అయిన మన వైసీపీ వాళ్ళు కూడా మన వాలంటీర్స్ ని బచ్చాగాళ్లు, నచ్చకపోతే తీసేద్దాం అన్నారు. మనం ఎలా రియాక్ట్ అవ్వాలి?
Sagar Babu
Are babu memu ma volunteer s andaramu kuda ma jagan garu iche 5000 ki memu job cheyadam ledhu ok DR.YSR Rajasekhar Reddy gari Bidda YSRCP nayakudu ....sri ys jagan mohan reddy gari sainikulam ra memu jagan garu isthunna 5000 mani tisukokunda free gane chestam adhi jagananna sainnyam ante ok Ap lo ekkadaina gani velli chusuko evari notimataina okkate vasthundhi jai jagananna jai jai jagananna okka mate vasthundhi mikulaga matalumarche vallam kadhura bidda jara badhram tcr bye
ఎప్పటిి TDP geliche chans ledu oka vela.gelichina ilanti manchi panulu jaragau