🔥 *𝗦𝗗𝗚 సర్వేను ఎవరు చెయ్యాలి?*
👇
☛ *SDG సర్వే ను గ్రామ సచివాలయాలలో WEA వారు వార్డు సచివాలయం లో WWDS వారు మాత్రమే చేయవలెను.*

అలాగే సర్వే సమయం లో ఆధార్ నెంబర్, క్లస్టర్ ఐడి, RCH ఐడి (అవసరం ఉన్నచోట) లాంటి వివరాలు నమోదు చేస్తూ eKYC కూడా WEA / WWDS వారు తీసుకోవలెను.

☛ సర్వేకు సంబంధించిన ఫలితాలు సరిగ్గా వచ్చేందుకు WEA / WWDS వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉండే *మహిళా పోలీస్, ANM, అంగన్వాడి వర్కర్లుతో టీం ను ఏర్పాటు చేసుకొని* వారికి(WEA / WWDS) సహాయం చేయవలసి ఉంటుంది.

☛ క్లస్టర్ పరిధిలో సర్వే చేయు సమయంలో సంబంధిత *గ్రామ వార్డు వాలంటీర్ వారు అందుబాటులో ఉంటూ సర్వే కు సంబందించి టీం వారికి సహాయ చేయవలసి ఉంటుంది.*

🔴 𝗡𝗢𝗧𝗘 : WEA / WWDS వారికి వాలంటీర్లు, ఆశ, అంగన్వాడి వర్కర్లు, మహిళ పోలీస్ మరియు ANMలు సహాయకులు.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

14 comments

Super Decesion veellaki pani leka kaaliga untunnaru
Sweety
Ma sachivalayam lo apude msg lu chesesaru repu morning 7ki survey start cheyali ani, volunteers ki login istam miru cheyandi ani vala works kuda make appagistunnaru valu matram fan lu kindha kurchoni untaru. Chala thanks sir Help matrame chestam survey vale chesukontaru. 🙏
100% AP Lo e survey volunteer le chestaru... Adikuda sachivalayam lo yekkuvaga kanipinche volunteer chetha chepistaru...
Rafi M Y
Bro, small doubt hh lo split ki ekyc andaridi avvalani undi, death ina valla ala?
Rafi M Y
Can we delete death person in hh
🐯🦊🦄🦝🐯🦝🦄🦝🦁🦄🐴🐩🐴🦓🦝🐯🦝🦄🐴🦁🦝🦄🦝🦁🦝🐯🦝


దీనికి సంబందించిన సర్కులర్ ఏమైనా పెడితే బాగుంటుంది
Prabhavathi Rani
Valu ekkada chestharu volunteers ni cheyamani chepesi thapinchukuntunaru login chesesi thapukuntunsru
సర్కులర్ ఉంటే పెట్టండి
Sweety
Balusupati Prasanna
వాల్లని అడిగేవారు.. ఎవరున్నారు....
Adagali ledante valu cheyavalasina work kuda mana thone chehistaru. Ika valu endhuku fan kindha kurchoni undatanika
Show next 3 comments