🔥 *
𝗦𝗗𝗚 సర్వేను ఎవరు చెయ్యాలి?*
👇☛ *
SDG సర్వే ను గ్రామ సచివాలయాలలో WEA వారు వార్డు సచివాలయం లో WWDS వారు మాత్రమే చేయవలెను.*
అలాగే సర్వే సమయం లో ఆధార్ నెంబర్, క్లస్టర్ ఐడి, RCH ఐడి (అవసరం ఉన్నచోట) లాంటి వివరాలు నమోదు చేస్తూ eKYC కూడా WEA / WWDS వారు తీసుకోవలెను.
☛ సర్వేకు సంబంధించిన ఫలితాలు సరిగ్గా వచ్చేందుకు WEA / WWDS వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉండే *
మహిళా పోలీస్, ANM, అంగన్వాడి వర్కర్లుతో టీం ను ఏర్పాటు చేసుకొని* వారికి(WEA / WWDS) సహాయం చేయవలసి ఉంటుంది.
☛ క్లస్టర్ పరిధిలో సర్వే చేయు సమయంలో సంబంధిత *
గ్రామ వార్డు వాలంటీర్ వారు అందుబాటులో ఉంటూ సర్వే కు సంబందించి టీం వారికి సహాయ చేయవలసి ఉంటుంది.*
🔴 𝗡𝗢𝗧𝗘 : WEA / WWDS వారికి వాలంటీర్లు, ఆశ, అంగన్వాడి వర్కర్లు, మహిళ పోలీస్ మరియు ANMలు సహాయకులు.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[
https://t.me/VolunteerConnection]
దీనికి సంబందించిన సర్కులర్ ఏమైనా పెడితే బాగుంటుంది