🔥*దయచేసి వాలంటీర్లు అందరూ గమనించగలరు. ఒకేసారి వైఎస్ఆర్ బీమా వాలంటీర్లు అందరూ ఓపెన్ చేయడం వల్ల యాప్ పైన ప్రెషర్ లోడ్ ఎక్కువ అవ్వడం వలన ఎవరికి సర్వర్ రావడం లేదు. యాప్ పూర్తిగా పనిచేస్తున్నప్పుడు మేము మీకు సమాచారం ఇస్తాము ఎవరు దయచేసి సహనాన్ని కోల్పోకండి*
వాలెంటీర్స్ అంటే సేవకులు అని జగనన్న అని చెపుతుంటే మీరు వాలెంటిర్ల తో ఆడుకుంటున్నారు. సర్వర్ రాలేదు అని తెలిసికూడా వాలెంటిర్లను చేయండి సాయంకాలం లోపల అని ఒకరు,6th లాస్ట్ డేట్ చేయండి చేయండి అని టార్చర్ పెడుతున్నారు. వాలెంటర్స్ బదులు 30 వేలు తీసుకునే సెకరటేరియట్స్ ను తిప్పండి. మమ్మల్ని కాదు టార్చర్ చేసేది