🔥*దయచేసి వాలంటీర్లు అందరూ గమనించగలరు. ఒకేసారి వైఎస్ఆర్ బీమా వాలంటీర్లు అందరూ ఓపెన్ చేయడం వల్ల యాప్ పైన ప్రెషర్ లోడ్ ఎక్కువ అవ్వడం వలన ఎవరికి సర్వర్ రావడం లేదు. యాప్ పూర్తిగా పనిచేస్తున్నప్పుడు మేము మీకు సమాచారం ఇస్తాము ఎవరు దయచేసి సహనాన్ని కోల్పోకండి*
23 comments
Show 2 more comments
Suresh Kumar Gudime
Ok Sir
Rajesh Boddapati
Chala cards unay andubatulo undaru tvaraga iste cheyataniki kudurutundi ledante date penchandi
Rachagiri Kiran
7th day end date chepparu kada survey cheyalaiga
Mamatha
😡😡😡
Home
Ok sir
Future ALP
Anti sir avvadu night 11 appudu velli cheyyalasi vastundi Ela ithe chala kastam
వాలెంటీర్స్ అంటే సేవకులు అని జగనన్న అని చెపుతుంటే మీరు వాలెంటిర్ల తో ఆడుకుంటున్నారు. సర్వర్ రాలేదు అని తెలిసికూడా వాలెంటిర్లను చేయండి సాయంకాలం లోపల అని ఒకరు,6th లాస్ట్ డేట్ చేయండి చేయండి అని టార్చర్ పెడుతున్నారు. వాలెంటర్స్ బదులు 30 వేలు తీసుకునే సెకరటేరియట్స్ ను తిప్పండి. మమ్మల్ని కాదు టార్చర్ చేసేది
Super reply... కానీ మనం ఎంత మందికి చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అంతా వేస్ట్ ఎవరూ పట్టించుకోరు సర్వేలు చేయమంటారు సర్వర్లు బిజీ అంటారు అంతే
12 Ward C3
Surver ravadam ledu painu vello group lo report petti pressure chestunnaru
Kandregula Cherry143
Voluteers di last submit chesetappudu Biometric Face Iris kakunda OTP kuda ivvandi Volunteers vi. Komchem fast ga avutadi. Volunteer mobile ki OTP vachelaaga last lo submit chesetappudu
సర్వేలు చేయమంటారు సర్వర్లు బిజీ అంటారు అంతే