🔥 *దయచేసి వాలంటీర్లు అందరూ గమనించగలరు. ఒకేసారి వైఎస్ఆర్ బీమా వాలంటీర్లు అందరూ ఓపెన్ చేయడం వల్ల యాప్ పైన ప్రెషర్ లోడ్ ఎక్కువ అవ్వడం వలన ఎవరికి సర్వర్ రావడం లేదు. యాప్ పూర్తిగా పనిచేస్తున్నప్పుడు మేము మీకు సమాచారం ఇస్తాము ఎవరు దయచేసి సహనాన్ని కోల్పోకండి*

23 comments

Show 12 more comments
Kancharla Bhumaiah
Date penchandi sir
వాలెంటీర్స్ అంటే సేవకులు అని జగనన్న అని చెపుతుంటే మీరు వాలెంటిర్ల తో ఆడుకుంటున్నారు. సర్వర్ రాలేదు అని తెలిసికూడా వాలెంటిర్లను చేయండి సాయంకాలం లోపల అని ఒకరు,6th లాస్ట్ డేట్ చేయండి చేయండి అని టార్చర్ పెడుతున్నారు. వాలెంటర్స్ బదులు 30 వేలు తీసుకునే సెకరటేరియట్స్ ను తిప్పండి. మమ్మల్ని కాదు టార్చర్ చేసేది
Chandu Raju
OTP lu velatam ledu. Sir
Ramana
Vedhava న కొడుకులు చేయండి అంటారు సర్వర్ లు పని చేయకపోతే ఎం చేయాలి
Ramana
Kompala చుట్టూ తిరగలేక చేస్తున్నాం అధికారులకు evvani అవసరం లేదు పని చేస్తే చాలు mamalni చంపేయాలని అనుకుంటున్నారా
12 Ward C3
Surver ravadam ledu painu vello group lo report petti pressure chestunnaru
Kandregula Cherry143
Voluteers di last submit chesetappudu Biometric Face Iris kakunda OTP kuda ivvandi Volunteers vi. Komchem fast ga avutadi. Volunteer mobile ki OTP vachelaaga last lo submit chesetappudu
Subbu
Date penchandi అయ్య....