చాలా మంది kvs లో female కాండిడేట్స్ కీ age రిలేక్సషన్ ఎంత అండి అని అడుగుతున్నారు.
40 years అండి. Oc, obc, sc, st, special person's, ews మీరు ఎ కేటగిరీ అయినా ఫిమేల్స్ కీ kvs PRT... TGT కీ 40 సంవత్సరల వరకు జాబ్ సెంట్రల్ టీచర్ జాబ్స్ కీ అప్లై చేయొచ్చు. 👍
జనరల్ కేటగిరీ ఫిమేల్స్ కీ కూడా 40 ఇయర్స్ వరకు ఛాన్స్ వున్న జాబ్స్ kvs prt + tgt జాబ్స్ But జనరల్ కేటగిరి males కీ 32 age లిమిట్.
Kvs వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిన సభ్యులు. గ్రూప్ కీ కనెక్ట్ అయి ఉండాలి. Kvs గురించి సమాచారం మీకు ఎప్పటికి కప్పుడు తెలియజేస్తాను.
https://chat.whatsapp.com/BRgZip8ZXzbJadY8RNh7ut