చాలా మంది kvs లో female కాండిడేట్స్ కీ age రిలేక్సషన్ ఎంత అండి అని అడుగుతున్నారు.

40 years అండి.
Oc, obc, sc, st, special person's, ews మీరు ఎ కేటగిరీ అయినా ఫిమేల్స్ కీ kvs PRT... TGT కీ 40 సంవత్సరల వరకు జాబ్ సెంట్రల్ టీచర్ జాబ్స్ కీ అప్లై చేయొచ్చు. 👍

జనరల్ కేటగిరీ ఫిమేల్స్ కీ కూడా 40 ఇయర్స్ వరకు ఛాన్స్ వున్న జాబ్స్ kvs prt + tgt జాబ్స్
But జనరల్ కేటగిరి males కీ 32 age లిమిట్.

Kvs వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిన సభ్యులు. గ్రూప్ కీ కనెక్ట్ అయి ఉండాలి. Kvs గురించి సమాచారం మీకు ఎప్పటికి కప్పుడు తెలియజేస్తాను.

Thank you.
Urs unissa ma'am 😊

6 comments

TeluguTET CTET Classes
Once send kvs link mam
Kvs group link mam
Male candidates ki yenthaa undhi
Mam prt and tgt ki ctet paper 2 qualify aina vaallu apply cheyocha
Okasari kvs details video cheppandi mam pls