This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లు గూర్చి గొప్పగా మాట్లాడిన బాపట్ల ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ చెల్లమ్మ ప్రియ.* 👏💐

40 comments

Tq sister mammalni nuvvu aina gurthinchaavu
Papa i love u Love u bangaram
చెల్లి నువ్వు అనుకున్న విధంగా వాలంటరీ వ్యవస్థ ఉంది
Papa i love u Love u bangaram
ఆ వాలంటరీ వ్యవస్థ కూడా కొంచెం జీతం పెంచి శక్తిని ఇస్తే బాగుంటాది
Chanti
Tq sister
Ram Ram
Good sister
Mounika Mounika Reddy
Tq sis
Sweety
చాలా కృతజ్ఞతలు చెల్లి... నీవు మమ్మలి బాగా గుర్తించావు. నీకులా సచివాలయపు ఉద్యోగులు, అధికారులు గుర్తిస్తే అదే మాకు 10వేలు. 🙏
Kilari Swarna
Meeraina maa gurinchi telusukunaru tq sister 😘 💖
Roshni Ester
పొగడ్తలు గొప్పలు కుటుంబాన్ని పోషించలేవు తిండి పెట్టవు.
వాలంటీర్స్ చేసే work కి salary కి sorry salary అనకూడదు అంట
గౌరవ
Roshni Ester
గౌరవ వేతనం పెంచితే బాగుంటుంది
Roshni Ester
ఒకరు కార్యకర్త అంటారు
మరొకరు బచ్చగాడు
ఇంతకీ మనం ఏంటో మనకే clarity లేదు
Lakshmi Mortha
Tq sis..mammalli gurthinchi nanduku
Volunteer Volunteer
Ooru Goppa Peru Dibba aipoindi mana position
S Geethanjali
మనల్ని బచ్చగాలు అన్నాడు ఒక్కడు చాలా బాధ వేసింది సిస్టర్.మీరు మేము చేసే వర్క్ చూసి మమల్ని అర్థం చేసుకున్నారు.Tq so much sister.వచ్చే 2024 లో మేము ఉంటామో లేదో ఈ పెదవాళ్ళకి 5000 జీతం 2024 లో వస్తుందో లేదో.లేకపోతే వాలంటీర్స్ తీసివేస్తే అప్పుడు ఈ పెదవాళ్ళు ఏమైపోతారో
Show next 23 comments