మనల్ని బచ్చగాలు అన్నాడు ఒక్కడు చాలా బాధ వేసింది సిస్టర్.మీరు మేము చేసే వర్క్ చూసి మమల్ని అర్థం చేసుకున్నారు.Tq so much sister.వచ్చే 2024 లో మేము ఉంటామో లేదో ఈ పెదవాళ్ళకి 5000 జీతం 2024 లో వస్తుందో లేదో.లేకపోతే వాలంటీర్స్ తీసివేస్తే అప్పుడు ఈ పెదవాళ్ళు ఏమైపోతారో
Tq సిస్టర్ మీరు అయినా గుర్తించారు వాలంటీర్స్ ని ఇపుడైనా సీఎం సార్ గ్రహించండి వర్క్ ఎవరు చేస్తున్నారు మా శాలరీ పెంచి మాకు help చేయండి sir
S A Rasool
Yes, tq sister Jai volunteers
sanjay tammudu varun
మనల్ని బచ్చగాలు అన్నాడు ఒక్కడు చాలా బాధ వేసింది సిస్టర్.మీరు మేము చేసే వర్క్ చూసి మమల్ని అర్థం చేసుకున్నారు.Tq so much sister.వచ్చే 2024 లో మేము ఉంటామో లేదో ఈ పెదవాళ్ళకి 5000 జీతం 2024 లో వస్తుందో లేదో.లేకపోతే వాలంటీర్స్ తీసివేస్తే అప్పుడు ఈ పెదవాళ్ళు ఏమైపోతారో
వాలంటీర్స్ చేసే work కి salary కి sorry salary అనకూడదు అంట
గౌరవ
మరొకరు బచ్చగాడు
ఇంతకీ మనం ఏంటో మనకే clarity లేదు