■ గృహ సారథులు వచ్చాక వాలంటీర్స్ ను తీసేస్తారని టీడీపీ దుష్ప్రచారం
■ వాలంటీర్స్ ను ఎందుకు తీసేస్తారు?
■ వాలంటీర్స్ ప్రభుత్వం తరపున ప్రజలకు సేవ చేస్తారు.
■ గృహ సారథులు పార్టీ కోసం పనిచేస్తారు
49 comments
Show 19 more comments
Balusupati Prasanna
గృహసారథులని నియమించి జనాలకు ఏ పథకం అందిన ఆ పథకం మేమే ఇస్తున్నాము మా వల్లే మీకు ఆ పథకాలు అందుతున్నాయి అని చెప్పి వాలంటీర్లు చేసేదేమీ లేదు మేము చెప్తేనే వాళ్ళు చేస్తున్నారు అంతా మేమే చేస్తున్నాము అని చెప్పే ప్రచారం చేసుకుంటారు.... ఎందుకంటే ఎంతోకొంంత జనాలకు వాలంటీర్లు చేస్తున్నారుు అని తెలుసు కానీీ వాలంటీర్లు పార్టీ తరఫున ఎటువంటిి ప్రచారం చేయరు కాబట్టి పార్టీ తరఫున ప్రచారం చేయడానికి పథకాలన్నీ వాలంటీలు చేయడం లేదు అన్ని మేమే చేస్తున్నాం అని ప్రచారం చేసుకోవడానికి వీళ్ళని నియమిస్తున్నారు
గృహసారథులని నియమించి జనాలకు ఏ పథకం అందిన ఆ పథకం మేమే ఇస్తున్నాము మా వల్లే మీకు ఆ పథకాలు అందుతున్నాయి అని చెప్పి వాలంటీర్లు చేసేదేమీ లేదు మేము చెప్తేనే వాళ్ళు చేస్తున్నారు అంతా మేమే చేస్తున్నాము అని చెప్పే ప్రచారం చేసుకుంటారు.... ఎందుకంటే ఎంతోకొంంత జనాలకు వాలంటీర్లు చేస్తున్నారుు అని తెలుసు కానీీ వాలంటీర్లు పార్టీ తరఫున ఎటువంటిి ప్రచారం చేయరు కాబట్టి పార్టీ తరఫున ప్రచారం చేయడానికి పథకాలన్నీ వాలంటీలు చేయడం లేదు అన్ని మేమే చేస్తున్నాం అని ప్రచారం చేసుకోవడానికి వీళ్ళని నియమిస్తున్నారు....
BS Kanna
మమ్మల్ని తీసి వేసినా మాకు బాధ లేదు,కానీ మాకు జగనన్న ముఖ్యమంత్రి పదవి మళ్ళీ చేపట్టాలి.
Dany
Volenteer salary increment cheyyandi sir. Malli varadhi saradhi endhuku
1.volunteers ki ichhedi salary kaadu 2. ఎప్పటికి కూడా వాలంటీర్స్ రెగ్యులర్ కాలేరు 3. రాసి పెట్టుకోండి జరిగేది ఇదే
Murari Ravindranath
కొన్ని పనులను వాలంటీర్లకు అప్పగించవద్దని కోర్టులు చెప్పాయి కదా. అందువల్ల వాలంటీర్లను చేయవద్దన్న పనులు గృహ సారథులు చేస్తారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి తెలుసుకుని తప్పులు ఉంటే సరిచేసుకోవటానికి బాహా ఉపయోగపడుతుంది. అయితే వాళ్లు కమిటెడ్ గా పని చేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. లేదంటే జనానికి ఇబ్బందిగా మారుతుంది.
ఎందుకంటే ఎంతోకొంంత జనాలకు వాలంటీర్లు చేస్తున్నారుు అని తెలుసు కానీీ వాలంటీర్లు పార్టీ తరఫున ఎటువంటిి ప్రచారం చేయరు కాబట్టి పార్టీ తరఫున ప్రచారం చేయడానికి పథకాలన్నీ వాలంటీలు చేయడం లేదు అన్ని మేమే చేస్తున్నాం అని ప్రచారం చేసుకోవడానికి వీళ్ళని నియమిస్తున్నారు
ఎందుకంటే ఎంతోకొంంత జనాలకు వాలంటీర్లు చేస్తున్నారుు అని తెలుసు కానీీ వాలంటీర్లు పార్టీ తరఫున ఎటువంటిి ప్రచారం చేయరు కాబట్టి పార్టీ తరఫున ప్రచారం చేయడానికి పథకాలన్నీ వాలంటీలు చేయడం లేదు అన్ని మేమే చేస్తున్నాం అని ప్రచారం చేసుకోవడానికి వీళ్ళని నియమిస్తున్నారు....
2. ఎప్పటికి కూడా వాలంటీర్స్ రెగ్యులర్ కాలేరు
3. రాసి పెట్టుకోండి జరిగేది ఇదే
volunteers ni...
Enni rojulu kastapadi Pani chesina em labham ledhu ... Mana kastam gurthinchaledhu...
Salry pechaledhu
Job security ledhu