గృహసారథులని నియమించి జనాలకు ఏ పథకం అందిన ఆ పథకం మేమే ఇస్తున్నాము మా వల్లే మీకు ఆ పథకాలు అందుతున్నాయి అని చెప్పి వాలంటీర్లు చేసేదేమీ లేదు మేము చెప్తేనే వాళ్ళు చేస్తున్నారు అంతా మేమే చేస్తున్నాము అని చెప్పే ప్రచారం చేసుకుంటారు.... ఎందుకంటే ఎంతోకొంంత జనాలకు వాలంటీర్లు చేస్తున్నారుు అని తెలుసు కానీీ వాలంటీర్లు పార్టీ తరఫున ఎటువంటిి ప్రచారం చేయరు కాబట్టి పార్టీ తరఫున ప్రచారం చేయడానికి పథకాలన్నీ వాలంటీలు చేయడం లేదు అన్ని మేమే చేస్తున్నాం అని ప్రచారం చేసుకోవడానికి వీళ్ళని నియమిస్తున్నారు....
BS Kanna
మమ్మల్ని తీసి వేసినా మాకు బాధ లేదు,కానీ మాకు జగనన్న ముఖ్యమంత్రి పదవి మళ్ళీ చేపట్టాలి.
Dany
Volenteer salary increment cheyyandi sir. Malli varadhi saradhi endhuku
1.volunteers ki ichhedi salary kaadu 2. ఎప్పటికి కూడా వాలంటీర్స్ రెగ్యులర్ కాలేరు 3. రాసి పెట్టుకోండి జరిగేది ఇదే
Murari Ravindranath
కొన్ని పనులను వాలంటీర్లకు అప్పగించవద్దని కోర్టులు చెప్పాయి కదా. అందువల్ల వాలంటీర్లను చేయవద్దన్న పనులు గృహ సారథులు చేస్తారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి తెలుసుకుని తప్పులు ఉంటే సరిచేసుకోవటానికి బాహా ఉపయోగపడుతుంది. అయితే వాళ్లు కమిటెడ్ గా పని చేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. లేదంటే జనానికి ఇబ్బందిగా మారుతుంది.
వాలంటీర్లు మాట మాత్రమే ప్రజలు వింటారు ఈ గ్రామ సారధులు వోట్ల కోసం అని ప్రజలకు తెలీదా... ప్రజల నమ్మకం వాలంటీర్. కుటుంబాలతో కలిసిపోయిన వాలంటీర్ వల్లే జగన్ 175 తెచ్చుకొగలడు సారధుల అంటే కార్యకర్తలు కదా.
ఎందుకంటే ఎంతోకొంంత జనాలకు వాలంటీర్లు చేస్తున్నారుు అని తెలుసు కానీీ వాలంటీర్లు పార్టీ తరఫున ఎటువంటిి ప్రచారం చేయరు కాబట్టి పార్టీ తరఫున ప్రచారం చేయడానికి పథకాలన్నీ వాలంటీలు చేయడం లేదు అన్ని మేమే చేస్తున్నాం అని ప్రచారం చేసుకోవడానికి వీళ్ళని నియమిస్తున్నారు....
2. ఎప్పటికి కూడా వాలంటీర్స్ రెగ్యులర్ కాలేరు
3. రాసి పెట్టుకోండి జరిగేది ఇదే
volunteers ni...
Enni rojulu kastapadi Pani chesina em labham ledhu ... Mana kastam gurthinchaledhu...
Salry pechaledhu
Job security ledhu