■ గృహ సారథులు వచ్చాక వాలంటీర్స్ ను తీసేస్తారని టీడీపీ దుష్ప్రచారం
■ వాలంటీర్స్ ను ఎందుకు తీసేస్తారు?
■ వాలంటీర్స్ ప్రభుత్వం తరపున ప్రజలకు సేవ చేస్తారు.
■ గృహ సారథులు పార్టీ కోసం పనిచేస్తారు
49 comments
Show 28 more comments
Murari Ravindranath
కొన్ని పనులను వాలంటీర్లకు అప్పగించవద్దని కోర్టులు చెప్పాయి కదా. అందువల్ల వాలంటీర్లను చేయవద్దన్న పనులు గృహ సారథులు చేస్తారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి తెలుసుకుని తప్పులు ఉంటే సరిచేసుకోవటానికి బాహా ఉపయోగపడుతుంది. అయితే వాళ్లు కమిటెడ్ గా పని చేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. లేదంటే జనానికి ఇబ్బందిగా మారుతుంది.
వాలంటీర్లు మాట మాత్రమే ప్రజలు వింటారు ఈ గ్రామ సారధులు వోట్ల కోసం అని ప్రజలకు తెలీదా... ప్రజల నమ్మకం వాలంటీర్. కుటుంబాలతో కలిసిపోయిన వాలంటీర్ వల్లే జగన్ 175 తెచ్చుకొగలడు సారధుల అంటే కార్యకర్తలు కదా.
Alikepalli Veeran
Ration card ekyc is working or not?
Deva 123
Volunteer vote lu mastuga vepinchadu adhi meeku telusu
volunteers ni...
Enni rojulu kastapadi Pani chesina em labham ledhu ... Mana kastam gurthinchaledhu...
Salry pechaledhu
Job security ledhu