☛ మెరుగైన అఫిడవిట్ వేయాలని సెర్ప్ సీఈవోకు హైకోర్టు ఆదేశం
☛ వాలంటీర్ల విధులపై తాము కోరిన వివరాలను సెర్ప్ సీఈవో ఇవ్వలేదన్న కోర్టు
☛ లబ్దిదారుల ఎంపికతో వాలంటీర్లకు ఏం సంబంధమని ప్రశ్నించిన హైకోర్టు
☛ సెర్ప్ సీఈవో వేసిన అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు
☛ వాలంటీర్ల విధులపై తాము కోరిన వివరాలను సెర్ప్ సీఈవో ఇవ్వలేదన్న కోర్టు
☛ వైఎస్ఆర్ చేయూత లబ్దిదారుల పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు
☛ అధికారులతో చేయించాల్సిన పనులను వాలంటీర్లతో చేయిస్తున్నారన్న హైకోర్టు
☛ విచారణను రెండు వారాలకు వాయిదా
●
Source : Etv News (10.03.2023)●
Comments Box - Click
Tv lo ads ki antha antha amount peduthunaru ha publisity edho volunteers ni use chesukuntya ayipa ga