☛ మెరుగైన అఫిడవిట్ వేయాలని సెర్ప్ సీఈవోకు హైకోర్టు ఆదేశం
☛ వాలంటీర్ల విధులపై తాము కోరిన వివరాలను సెర్ప్ సీఈవో ఇవ్వలేదన్న కోర్టు
☛ లబ్దిదారుల ఎంపికతో వాలంటీర్లకు ఏం సంబంధమని ప్రశ్నించిన హైకోర్టు
☛ సెర్ప్ సీఈవో వేసిన అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు
☛ వాలంటీర్ల విధులపై తాము కోరిన వివరాలను సెర్ప్ సీఈవో ఇవ్వలేదన్న కోర్టు
☛ వైఎస్ఆర్ చేయూత లబ్దిదారుల పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు
☛ అధికారులతో చేయించాల్సిన పనులను వాలంటీర్లతో చేయిస్తున్నారన్న హైకోర్టు
☛ విచారణను రెండు వారాలకు వాయిదా
● Source : Etv News (10.03.2023)
● Comments Box - Click

98 comments

Show 17 more comments
Ramesh Thurram
ఎలక్షన్ వచ్చే దాకా నలిగిది
Mohammad Ameer
ఫస్ట్ పాయింట్ ఈటీవీ లో న్యూస్ ఎక్కడ వచ్చింది ఇ వార్త మా వాలంటీర్స్ 5 వేలు తీసుకున్న 50 వేల పని చేస్తున్నం మా కష్టనికి తక్కగా ఫలితం గుర్తించి గౌరవ వేతనం కాదు పేర్మినెంట్ చేసి గవర్నమెంట్ లో చేయయాలి అని మన గౌరవ శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి అన్న కోరుకుంటున్నాo
దిన్నే నమ్ముకొని ఉన్నాం పర్మినెంట్ చెయ్యాలి
Mohammad Ameer
Sweety
ninna ratri 10:20 vachindi anna nenu chusanu
9: 30 రాలేదు చెల్లమ్మ
Sweety
Mohammad Ameer
9: 30 రాలేదు చెల్లమ్మ
9:30 kadhu anna 10:15 tharuvatha anna eadlines lo vachindi anna. eroju paper kuda chudu anna.
.......
Sweety
9:30 kadhu anna 10:15 tharuvatha anna eadlines lo vachindi anna. eroju paper kuda chudu anna.
2024 వరకు ఏమి జరగదు మల్లి మన జగనన్న వస్తే అప్పుడు మన గురించి ఆలోచిస్తారు
Mohammad Ameer
Sweety
9:30 kadhu anna 10:15 tharuvatha anna eadlines lo vachindi anna. eroju paper kuda chudu anna.
Kk సిస్టర్ don't emotion I'm sorry kani next వాయిదా ఎప్పుడు నాకు అయితే జగనన్న మీద నమ్మకం వుంది గవర్నమెంట్ చేస్తాడు అని
Mohammad Ameer
.......
2024 వరకు ఏమి జరగదు మల్లి మన జగనన్న వస్తే అప్పుడు మన గురించి ఆలోచిస్తారు
1000% మాన జగనన్న నే గేలేచేది దానిలో ఆలోచించాల్సిన ఆవసరం లేదు సిస్టర్ 2024 మన వాలంటీర్స్ పేర్మినెంట్ చేస్తాడు కన్ఫర్మ్ గా
Dasuri Rajasekhar
Next CM Jagan Anna Ayita Alochistadu Aa Job nee Namukoni Unnamu memu Volunteers Andharamu
Mohammad Ameer
Sweety
Emo anna
నీకు డౌట్ వుందా సిస్టర్ ఉంటే అలాంటి పెట్టుకోకు ఎందుకు అంటే opsite week గా వుంది 175/175 కాండిడేట్స్ కూడా లేరు
Mohammad Ameer
Dasuri Rajasekhar
Next CM Jagan Anna Ayita Alochistadu Aa Job nee Namukoni Unnamu memu Volunteers Andharamu
1000% మన 2024 జగనన్న నే నెస్ట్ సీఎం
Kiran N
పర్మినెంట్ చేయరు కానీ శాలరీ పెంచుతారు అనుకుంటున్నాం అంతే........🤔
Mohammad Ameer
Kiran N
పర్మినెంట్ చేయరు కానీ శాలరీ పెంచుతారు అనుకుంటున్నాం అంతే........🤔
నీకు ఎవరు చెప్పారు జగనన్న ఫోన్ చేసి చెప్పాడా ఇంత కరెక్ట్ చెప్తున్నావు
.......
నిజమే పర్మినెంట్ చేయరు వీలైతే 2024 లో కనీసం మనలిని అవుట్సోర్సింగ్ చేసి శాలరి పెంచితే బాగుంటుంది
Show next 60 comments