*ఆంధ్రప్రదేశ్‌ వాలంటీర్లకు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చు - సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు*

36 comments

Show 16 more comments
Ramesh Thurram
అన్న జీతల గురించి కాదు ,మన విలువ గురించి ఎదుటి వ్యక్తులు మనల్ని ఎంత చిన్న చూపు చూశారు, ఇప్పుడు ఒక జర్నిస్టు అన్నారు అంటే మన విలువ జగన్ అన్న వలేగా,జీతాలు పెంచుతరు మనం అడుగుదాం
Pulugu Naga Raju
థాంక్స్ సార్
DoraBabu Taneti
Salary ₹15000
Anni estaru kani salary matram increase cheyaru yenduku
Pavan vankam
Ma volunteers ku salarys increase auvthe miku estamu pedda bahumathi
Karalapati Sujatha
జీతాలు పెంపు తర్వాత రేపు జగన్ గారు రాకపోతే మనం ఉంటామో పోతోమో మనకే తెలీదు ముందు అది ఆలోచించండి
L.NARAYANA 🇮🇳🎼🎧📚🎶 🎤💫✍
Thnks u Soo much sir
Malleswararao 𝐁𝐚𝐦𝐦𝐢𝐝𝐢
దయచేసి వాలంటీర్లు యొక్క గౌరవ వేతనాలు పెంచేదిగా ప్రభుత్వం ఆలోచించాలని ఆశిస్తున్నాము....
ఇప్పుడు ఇస్తున్న 5000 రూపాయలు గౌరవ వేతనం సరిపడక చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నాము...
Phani kiran kumar
NTR కు భారతరత్న లాంటిదే. ఈ వాలంటీర్స్ కి నోబెల్ బహుమతి అంటే
Satish P
Thank you sir much sir
ఏమి నటన ర సామి... ముందు నీకు ఆస్కార్ ఇచ్చిన తర్వాత మాకు నోబెల్ ఇద్దుగాని
Satish P
Thank you sir much sir
మరొక గొర్రె పిల్ల
ఎక్కడ వాలంటీర్స్ గౌరవ వేతనం పెంచి మని అడుగతారు అని ముందు గానే బహుమతులు తో సరిపెడుతున్నారు 😁
జానకి రామ్ Muttinti
సరే.గానీ ebc నేస్తం డబ్బులు ఎపుడు పడతాయి