Anni estaru kani salary matram increase cheyaru yenduku
Pavan vankam
Ma volunteers ku salarys increase auvthe miku estamu pedda bahumathi
Karalapati Sujatha
జీతాలు పెంపు తర్వాత రేపు జగన్ గారు రాకపోతే మనం ఉంటామో పోతోమో మనకే తెలీదు ముందు అది ఆలోచించండి
L.NARAYANA 🇮🇳🎼🎧📚🎶🎤💫✍
Thnks u Soo much sir
Malleswararao 𝐁𝐚𝐦𝐦𝐢𝐝𝐢
దయచేసి వాలంటీర్లు యొక్క గౌరవ వేతనాలు పెంచేదిగా ప్రభుత్వం ఆలోచించాలని ఆశిస్తున్నాము.... ఇప్పుడు ఇస్తున్న 5000 రూపాయలు గౌరవ వేతనం సరిపడక చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నాము...
Phani kiran kumar
NTR కు భారతరత్న లాంటిదే. ఈ వాలంటీర్స్ కి నోబెల్ బహుమతి అంటే
ఇప్పుడు ఇస్తున్న 5000 రూపాయలు గౌరవ వేతనం సరిపడక చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నాము...