VOLUNTEER
🤝
CONNECTION
*ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లకు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చు - సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు
*
36 comments
Show 24 more comments
Phani kiran kumar
Jan 20, 2023
NTR కు భారతరత్న లాంటిదే. ఈ వాలంటీర్స్ కి నోబెల్ బహుమతి అంటే
Satish P
Jan 20, 2023
Thank you sir much sir
Mr. Chowdary
Jan 21, 2023
ఏమి నటన ర సామి... ముందు నీకు ఆస్కార్ ఇచ్చిన తర్వాత మాకు నోబెల్ ఇద్దుగాని
Mr. Chowdary
Jan 21, 2023
Ramesh Thurram
అన్న జీతల గురించి కాదు ,మన విలువ గురించి ఎదుటి వ్యక్తులు మనల్ని ఎంత చిన్న చూపు చూశారు, ఇప్పుడు ఒక జర్నిస్టు అన్నారు అంటే మన విలువ జగన్ అన్న వలేగా,జీతాలు పెంచుతరు మనం అడుగుదాం
🤭
🤭
🤭
Mr. Chowdary
Jan 21, 2023
L.NARAYANA
🇮🇳
🎼
🎧
📚
🎶
🎤
💫
✍
Thnks u Soo much sir
గొర్రె బిడ్డ
Mr. Chowdary
Jan 21, 2023
Satish P
Thank you sir much sir
మరొక గొర్రె పిల్ల
Mr. Chowdary
Jan 21, 2023
Malleswararao 𝐁𝐚𝐦𝐦𝐢𝐝𝐢
దయచేసి వాలంటీర్లు యొక్క గౌరవ వేతనాలు పెంచేదిగా ప్రభుత్వం ఆలోచించాలని ఆశిస్తున్నాము.... ఇప్పుడు ఇస్తున్న 5000 రూపాయలు గౌరవ వేతనం సరిపడక చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నాము...
నీ డప్పు నీది వాడి డప్పు వాడిది
Mr. Chowdary
Jan 21, 2023
Ramesh Thurram
అన్న జీతల గురించి కాదు ,మన విలువ గురించి ఎదుటి వ్యక్తులు మనల్ని ఎంత చిన్న చూపు చూశారు, ఇప్పుడు ఒక జర్నిస్టు అన్నారు అంటే మన విలువ జగన్ అన్న వలేగా,జీతాలు పెంచుతరు మనం అడుగుదాం
శాంతం ప్రశాంతంగా ఉండాలి నాయన అంతేనా డాక్టర్ మంతెన గారు
Shaik Abdulla
Jan 21, 2023
ఎక్కడ వాలంటీర్స్ గౌరవ వేతనం పెంచి మని అడుగతారు అని ముందు గానే బహుమతులు తో సరిపెడుతున్నారు
😁
. M
Jan 21, 2023
Shaik Abdulla
ఎక్కడ వాలంటీర్స్ గౌరవ వేతనం పెంచి మని అడుగతారు అని ముందు గానే బహుమతులు తో సరిపెడుతున్నారు
😁
మాటల తో కూడా
గ్రామ వార్డు సచివాలయం శాఖ
Jan 21, 2023
Karalapati Sujatha
జీతాలు పెంపు తర్వాత రేపు జగన్ గారు రాకపోతే మనం ఉంటామో పోతోమో మనకే తెలీదు ముందు అది ఆలోచించండి
Jeethalu penchithe manam gelipinchukuntam kadha
జానకి రామ్ Muttinti
Jan 22, 2023
సరే.గానీ ebc నేస్తం డబ్బులు ఎపుడు పడతాయి