This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ఈ ప్రభుత్వములో వాలంటీర్లు చేస్తావున్నది సేవ మాత్రమే. ఇది ప్రభుత్వ ఉద్యోగ పరిధిలోనికి వచ్చే సేవ కాదు. ఇది స్వచ్ఛంద సేవ కాబట్టి దీని పేరు వాలంటీర్*

67 comments

Show 48 more comments
Mohammad Ameer
Pramod
Andàru manesi vere jobs chusukondi jeevitham sankanakipothadi e dilouges vinte...
మానుకోండి ఎవరు వద్దు అనరు బ్రదర్
Jai bheem@@
నాకు ఎప్పుడో తెలుసు. ఈ జగన్ గౌరవ వేతనం పెంచలేడు. ఇంకో 10 నెలలు ఓపిక పట్టండి. అప్పుడు ఈ ప్రభుత్వమే మారి పోతుంది.కనీసం ప్రభుత్వ నోటిఫికేషన్లు అయినా వస్తాయి బాగా .
భజన ఆపండి, నిజం తెలుసుకోండి
బెటర్ ఫ్యూచర్ వేటుకోండి
అక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ వేయడాని కే చాలా ఇబ్బంది ఉంది .
Jai bheem@@
Yes exactly bro. Enni years మాటలతో కడుపు నింపుతాయి. పొట్టకూటికోసం కదా ఎవరైనా పని చేసేది. ఎందుకు ఇలా మనల్ని మభ్య పెట్టడం .
తే
Jai bheem@@
ఇక్కడ జగన్ భజన చేసే వాళ్ళు ఎవరైనా వుంటే ఆ భజన ఆపితే మంచిది .లేకపోతే పుచ్చ పగిలి పోతుంది .అందరూ జగనన్న సైనికులు . కానీ అలా అని మన భవిష్యత్ చూసుకోకుండా జగన్ కి భజన చేస్తే మన పరిస్థితి ఏమిటి . పుచ్చకాయ నాయల్లు వున్నారు కొంత మంది
Jai bheem@@
Revathi Addhanki
Ok isthe manchide kani jenune ga ivvali kada maree intha ghorama....work chese vallaki very dissoppointment.......😔
Genuine ane దానికి అర్ధం లేదు ఈ 4 సంవత్సరాల నుండి.
ఖాదర్ బాషా
పెన్షన్ ఇవ్వడానికి 50 కిలోమీటర్ల దూరం వెళ్లి పెన్షన్ ఇచ్చాను పేపర్లో కూడా నా ఫోటో పడింది విచిత్రం ఏమిటంటే లిస్టులో నా పేరు లేదు. 😭😭😭😭😭😭😭
S A Rasool
వాలంటీర్ల తదుపరి ప్రణాళిక, మన విప్లవం వర్ధిలాలి, జగన్ చేతుల్లో మూసపోయాం
Seva vazra and rathna vacchina vallu vallake shock annamata ela vacchindi maku ani em kharmo idi
Jai bheem@@
Revathi Addhanki
Seva vazra and rathna vacchina vallu vallake shock annamata ela vacchindi maku ani em kharmo idi
Antha రాజకీయం సిస్టర్. అవి pattinchukoku. బాగా పని చేసే వాడిని లిస్ట్ లో పేరు లేకుండా కూడా చేస్తారు. అలాంటి వ్యవస్థ లో మనం ఉన్నాం
Jai bheem@@
S A Rasool
వాలంటీర్ల తదుపరి ప్రణాళిక, మన విప్లవం వర్ధిలాలి, జగన్ చేతుల్లో మూసపోయాం
ధర్నా చెయ్యడమే. ఇంక ఎలాగూ 10 నెలలే సమయం. పోరాడితే పోయేది ఏముంది బానిస సంకెళ్లు తప్ప
New voter cards ravatledu what is the isuue?
Mohith
Next jagan ravatam kastame 😂