This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ఈ ప్రభుత్వములో వాలంటీర్లు చేస్తావున్నది సేవ మాత్రమే. ఇది ప్రభుత్వ ఉద్యోగ పరిధిలోనికి వచ్చే సేవ కాదు. ఇది స్వచ్ఛంద సేవ కాబట్టి దీని పేరు వాలంటీర్*

67 comments

Show 56 more comments
ఖాదర్ బాషా
పెన్షన్ ఇవ్వడానికి 50 కిలోమీటర్ల దూరం వెళ్లి పెన్షన్ ఇచ్చాను పేపర్లో కూడా నా ఫోటో పడింది విచిత్రం ఏమిటంటే లిస్టులో నా పేరు లేదు. 😭😭😭😭😭😭😭
S A Rasool
వాలంటీర్ల తదుపరి ప్రణాళిక, మన విప్లవం వర్ధిలాలి, జగన్ చేతుల్లో మూసపోయాం
Seva vazra and rathna vacchina vallu vallake shock annamata ela vacchindi maku ani em kharmo idi
Jai bheem@@
Revathi Addhanki
Seva vazra and rathna vacchina vallu vallake shock annamata ela vacchindi maku ani em kharmo idi
Antha రాజకీయం సిస్టర్. అవి pattinchukoku. బాగా పని చేసే వాడిని లిస్ట్ లో పేరు లేకుండా కూడా చేస్తారు. అలాంటి వ్యవస్థ లో మనం ఉన్నాం
Jai bheem@@
S A Rasool
వాలంటీర్ల తదుపరి ప్రణాళిక, మన విప్లవం వర్ధిలాలి, జగన్ చేతుల్లో మూసపోయాం
ధర్నా చెయ్యడమే. ఇంక ఎలాగూ 10 నెలలే సమయం. పోరాడితే పోయేది ఏముంది బానిస సంకెళ్లు తప్ప
New voter cards ravatledu what is the isuue?
Mohith
Next jagan ravatam kastame 😂