*ఈ ప్రభుత్వములో వాలంటీర్లు చేస్తావున్నది సేవ మాత్రమే. ఇది ప్రభుత్వ ఉద్యోగ పరిధిలోనికి వచ్చే సేవ కాదు. ఇది స్వచ్ఛంద సేవ కాబట్టి దీని పేరు వాలంటీర్*
67 comments
Show 52 more comments
Jai bheem@@
Yes exactly bro. Enni years మాటలతో కడుపు నింపుతాయి. పొట్టకూటికోసం కదా ఎవరైనా పని చేసేది. ఎందుకు ఇలా మనల్ని మభ్య పెట్టడం . తే
Jai bheem@@
ఇక్కడ జగన్ భజన చేసే వాళ్ళు ఎవరైనా వుంటే ఆ భజన ఆపితే మంచిది .లేకపోతే పుచ్చ పగిలి పోతుంది .అందరూ జగనన్న సైనికులు . కానీ అలా అని మన భవిష్యత్ చూసుకోకుండా జగన్ కి భజన చేస్తే మన పరిస్థితి ఏమిటి . పుచ్చకాయ నాయల్లు వున్నారు కొంత మంది
తే