VOLUNTEER
🤝
CONNECTION
ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించింది. 2017లో కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్షతో పాటు ₹2వేల జరిమానా వేసింది.
18 comments
R K
Jul 11, 2022
చాలా పెద్ద శిక్ష ఏమో
🙄
😅
😅
R K
Jul 11, 2022
జరిమానా కూడా చాలా ఎక్కువే
🤣
🤣
Sweety
Jul 11, 2022
2,000/- అంటే కట్టుకోగలడో... లేదో....
🤔
పాపం.
Satish Rebel
Jul 11, 2022
Mana India lo ante పెద్ద శిక్ష పడింది
-Bn
Jul 11, 2022
ఆర్ధిక నేరగాడా
🤣
🤣
🤣
Chinna Réddy
Jul 11, 2022
Chala ekkuva amount vesaru gha entha amount kattaledu emo
Satyaveni Kavala
Jul 11, 2022
Nizam గా లేని వారు అయితే ori siksha వేసేవారు, డబ్బులు ఉన్న వారికి ఏదైన చెల్లుతుంది అంటె ఎమో అనుకున్నా, వాడు daily tage water bottle cost కదు 2000
# R@j
Jul 11, 2022
అయ్యో అసలే నిరుపేద....
అమాయకుడు.....
అతనికి ఇంత పెద్ద శిక్ష వేయడం అన్యాయం ...
దీీనిని నేను త్రివo గా ఖoడిస్తున్నాను
Giri Venkata Ramana
Jul 11, 2022
చాలా పెద్ద శిక్ష గా నిజముగానే
Manu Study Go ㅤㅤㅤㅤ
Jul 11, 2022
Mari Mana Anna ఆర్థిక నేరానికి కి మరి
Veeru Nallagatla
Jul 11, 2022
2000 Ante Kastom Thagginchali
Show next 7 comments
అమాయకుడు.....
అతనికి ఇంత పెద్ద శిక్ష వేయడం అన్యాయం ...
దీీనిని నేను త్రివo గా ఖoడిస్తున్నాను