ఆర్థిక నేరగాడు విజయ్‌ మాల్యాకు సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించింది. 2017లో కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్షతో పాటు ₹2వేల జరిమానా వేసింది.

18 comments

చాలా పెద్ద శిక్ష ఏమో🙄😅😅
జరిమానా కూడా చాలా ఎక్కువే🤣🤣
Sweety
2,000/- అంటే కట్టుకోగలడో... లేదో.... 🤔 పాపం.
Satish Rebel
Mana India lo ante పెద్ద శిక్ష పడింది
ఆర్ధిక నేరగాడా 🤣🤣🤣
Chinna Réddy
Chala ekkuva amount vesaru gha entha amount kattaledu emo
Satyaveni Kavala
Nizam గా లేని వారు అయితే ori siksha వేసేవారు, డబ్బులు ఉన్న వారికి ఏదైన చెల్లుతుంది అంటె ఎమో అనుకున్నా, వాడు daily tage water bottle cost కదు 2000
# R@j
అయ్యో అసలే నిరుపేద....
అమాయకుడు.....
అతనికి ఇంత పెద్ద శిక్ష వేయడం అన్యాయం ...
దీీనిని నేను త్రివo గా ఖoడిస్తున్నాను
Giri Venkata Ramana
చాలా పెద్ద శిక్ష గా నిజముగానే
Mari Mana Anna ఆర్థిక నేరానికి కి మరి
Veeru Nallagatla
2000 Ante Kastom Thagginchali
Sanju
nduku ee punishment waste, punishment ani cheppukodaniki, jail lo vadiki VIP range arrangements untay, this is tooo bad, ade oka nirupeda cheste vadiki vadi tahattuku minche jarimana vesi, oka kukka la chustaru mana jails lo and society lo kuda
Sai Vijay
Ohhh my god it's hapan
Davu Venkatanagaraju
Marana siksha veyyali vaadiki
30228 Volunteer
అతనికి 2గంట లా జైలు శిక్ష ₹2రూపాయలు ఫైన్ వేయడం కర్రెక్ట్ పాపం పేదవాడు
Show next 3 comments