ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించింది. 2017లో కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్షతో పాటు ₹2వేల జరిమానా వేసింది.
nduku ee punishment waste, punishment ani cheppukodaniki, jail lo vadiki VIP range arrangements untay, this is tooo bad, ade oka nirupeda cheste vadiki vadi tahattuku minche jarimana vesi, oka kukka la chustaru mana jails lo and society lo kuda
అమాయకుడు.....
అతనికి ఇంత పెద్ద శిక్ష వేయడం అన్యాయం ...
దీీనిని నేను త్రివo గా ఖoడిస్తున్నాను