This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*చంద్రబాబు అధికారంలోకి వస్తే మొదట తుపాకీ పేల్చేది వాలంటీర్ల మీదనే..! - ధర్మాన ప్రసాద్ రావు, రెవిన్యూ శాఖ మంత్రి*

20 comments

Konda Ramana
Andhuke kadha mamalini salary penchi,parment cheyandi antunam
Andhuke kadha mamalini salary penchi,parment cheyandi antunam
తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి సెక్యూరిటీ లేని పనికి ఎవరు పేల్చినా పోయేది వాలంటీర్లే. అది ఎవరు పేలిస్తే ఏంటి సార్..!
Sweety
Ma volunteer lekunda emi cheyaleru e government, party karyakarthalu . Maku salary penchindi sir 🙏🙏🙏
వాలంటీర్స్ కి మిరే ఏదో ఒకటి చేయండి సార్... మా కుటుంబాలు బాగుంటాయి సార్.... పుణ్యం ఉంటది.. మా జీవితాతం మిమల్ని తలచుకుంటాం...
Sweety Star
Vudhyoga bhadhratha kalpisthe memu evariki bayapadamu. Praja seva kosam wait chesthunnam. Nirnayam mee chethullo vundhi.
Emi unde...emi ledu....volunteer life waste.....4yrs...
Balaji Lakshmi
Preja సేవ chusthunam nani ee jetham tho chala ebhandi paduthunnam 3 years purthaipoendi iena maku elanti marpu ledhu dhaya chysi maku vudhuga bhadratha kalpenchandi
Sweety
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయిన సంవత్సరమునకు ఒక వెయ్య పెరిగినట్టు మాకు ఈ మూడు సంవత్సరాలు కి ఒక మూడు వేలు పెంచి (8000) ఉద్యోగ భద్రత ఇస్తే ఎన్ని సంవత్సరాలు అయిన మీరే సీఎం గా ఉండేలా మేము కృషి చేస్తాం సార్. ప్రభుత్వం ఉద్యోగుల మాకు వేలు వేలు అవసరం లేదు ఒక 3 లేదా 4 వేలు చాలు సార్.. 🙏
నీ లాంటి దొంగల మీదే ముందు గురి పెట్టేది... మా లాంటి అమాయకుల మీద కాదు... అందుకే అంత ఉలిక్కి పాటు నీకు... 😁
Show next 9 comments