Emi unde...emi ledu....volunteer life waste.....4yrs...
Balaji Lakshmi
Preja సేవ chusthunam nani ee jetham tho chala ebhandi paduthunnam 3 years purthaipoendi iena maku elanti marpu ledhu dhaya chysi maku vudhuga bhadratha kalpenchandi
Sweety
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయిన సంవత్సరమునకు ఒక వెయ్య పెరిగినట్టు మాకు ఈ మూడు సంవత్సరాలు కి ఒక మూడు వేలు పెంచి (8000) ఉద్యోగ భద్రత ఇస్తే ఎన్ని సంవత్సరాలు అయిన మీరే సీఎం గా ఉండేలా మేము కృషి చేస్తాం సార్. ప్రభుత్వం ఉద్యోగుల మాకు వేలు వేలు అవసరం లేదు ఒక 3 లేదా 4 వేలు చాలు సార్.. 🙏
మా మీద గన్ పేలితే మేము భరించుకుంటాం గాని... ముందు మాకు ఉద్యోగ భద్రత & గౌరవ వేతనం కాకుండా సాలరీ ఇవ్వండి... అప్పుడు యెవ్వడు మమ్మలిని గురి పెట్టి పేల్చలేరు..
Shabir Vali
ఎవడు గన్ పెట్టి కాల్చేవాడు మా వాలంటీర్స్ నీ మేము తప్పు చేయలేదు ఎవరికీ భయ పడము
Sweety
Sir miku ma medha antha concern maku salary penchi, bhadhartha ivvandi evadu Gun tho pelchaledu ga. Intha chinna logic ela miss ayyaru.
Mammalni kevalam use chesukovadaniki ithe prathi roju mithone pelchabaduthunam sir
Eppudu unna upayogam em undi
Teesi veyatame better
Undi ee 5000 ki chese badulu
Mammalni kevalam use chesukovadaniki ithe prathi roju mithone pelchabaduthunam sir