Emi unde...emi ledu....volunteer life waste.....4yrs...
Balaji Lakshmi
Preja సేవ chusthunam nani ee jetham tho chala ebhandi paduthunnam 3 years purthaipoendi iena maku elanti marpu ledhu dhaya chysi maku vudhuga bhadratha kalpenchandi
Sweety
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయిన సంవత్సరమునకు ఒక వెయ్య పెరిగినట్టు మాకు ఈ మూడు సంవత్సరాలు కి ఒక మూడు వేలు పెంచి (8000) ఉద్యోగ భద్రత ఇస్తే ఎన్ని సంవత్సరాలు అయిన మీరే సీఎం గా ఉండేలా మేము కృషి చేస్తాం సార్. ప్రభుత్వం ఉద్యోగుల మాకు వేలు వేలు అవసరం లేదు ఒక 3 లేదా 4 వేలు చాలు సార్.. 🙏
Eppudu unna upayogam em undi
Teesi veyatame better
Undi ee 5000 ki chese badulu