*ఇంటింటికీ సచివాలయాల ఉద్యోగులు* (Post your opinion on this in below comment box) 👇 https://bit.ly/3ABT2cb
68 comments
Show 37 more comments
Hareesh
అసలు volunteers తో ఇంటి ఇంటికి వెళ్లి సర్వే చేయమని చెప్పినప్పుడు ఇంకా వారికి వేరే పని చెప్పకూడదు అప్పుడే సర్వే సక్సెస్ అవుతుందని నా అభిప్రాయం
John D
వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు డిజిటల్ అసిస్టెంట్ కి మాత్రమే వర్క్ ఉంటుంది మిగతా వారు ఖాళీగా కూర్చోవాడమే, ప్రభుత్వం వీళ్లకు కూడా ఏదైనా వర్క్ కల్పిస్తే బాగుండు.
12 Ward C3
Sachivalayam staff asalu ravadam ledu malli paina chana pressure pettunnaru konni secretaries ayety citizen outreach program undi ani kuda teleyadu
Ma staff ayithe sachivalayam ki vachi login thisukuni vellandi ani volunteers ki chepthunnaru. Adhi kuda 11 am lopu vasthene login istharanta. Malli vaallu door to door survey chesthunnarani vaallaki caption petti news lo isthunnara. Kastam okadidhi phalitham okadidhi. 🤦♀️🤦♀️
ఏం... ఇన్నాళ్లు లేనిది ఇప్పుడేం పని ఉందని డోర్ టు డోర్ వస్తారు? సచివాలయానికి మేమే పోవాలట, మా పనుల కోసమట. అక్కడికి వెళితే అసలే పనులు కాక MRO OFFICEకు పంపిస్తున్నారు. ఇక ఏం పనుందని?.
....
Kontamandi volunteers pani cheyyatledu pension kakunda vere pathakam cheyyatledu vaallu y jeetalu
Just login avutharu kani field Loki evaru vatchi cheyaru
Yarra Palani Bala Subrahmanyam
Most irregular&reckless both sachivalayam staff&volunteers in my area.There was no citizen outreach programme.ప్రశ్నిస్తే ఏదైన పధకం తీసివేయడానికి దారులు వెతుకుతారు
Volunteers?????
Secraetaries???????
వాలంటీర్లు చేయకపోవడంతో వాలంటీర్ల మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు.