ఇంటింటికీ_సచివాలయాల_ఉద్యోగులు.jpg
135.9 KB
*ఇంటింటికీ సచివాలయాల ఉద్యోగులు*
(Post your opinion on this in below comment box)
👇
https://bit.ly/3ABT2cb

68 comments

Show 43 more comments
BHANU PRAKSAH
వాలంటీర్లకు లాగిన్ ఇచ్చేసి సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో కూర్చొని ఉన్నారు
వాలంటీర్లు చేయకపోవడంతో వాలంటీర్ల మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు.
M. S. D
జోక్ of day మళ్ళీ సమ్యసాను జగన్ అన్న దృష్టీ తీసుకోపోవల్లి 100./.లో 10%sachivalaya స్టాఫ్ చేసేదీ
MANEEL BHEEMAVARAPU
Logins volunteers ki echi vallu sachivalayam lo kuruchuntaru
సెక్రటరీ లతో సమానం గా పని చేస్తున్నారు వాలంటీర్స్
Oka secretary guda survey time lo radu kani ,malli door to door sachivalayam employees anta thu.....vini amma bathuku....
Ongole Umamahesh
Payment under process ani undi eppudu payment padatai regarding ebc nestam
God is with Me
Ma staff ayithe sachivalayam ki vachi login thisukuni vellandi ani volunteers ki chepthunnaru. Adhi kuda 11 am lopu vasthene login istharanta. Malli vaallu door to door survey chesthunnarani vaallaki caption petti news lo isthunnara. Kastam okadidhi phalitham okadidhi. 🤦‍♀️🤦‍♀️
Bro.V.VIJAYARAJU (Evangelist), SHALEM BRETHREN ASSEMBLIES (NANDIKOTKUR & ATHMAKUR)
ఏం... ఇన్నాళ్లు లేనిది ఇప్పుడేం పని ఉందని డోర్ టు డోర్ వస్తారు? సచివాలయానికి మేమే పోవాలట, మా పనుల కోసమట. అక్కడికి వెళితే అసలే పనులు కాక MRO OFFICEకు పంపిస్తున్నారు. ఇక ఏం పనుందని?.
Kontamandi volunteers pani cheyyatledu pension kakunda vere pathakam cheyyatledu vaallu y jeetalu
పేరుకే సచివాలయం ఉద్యోగులు
Just login avutharu kani field Loki evaru vatchi cheyaru
Yarra Palani Bala Subrahmanyam
Most irregular&reckless both sachivalayam staff&volunteers in my area.There was no citizen outreach programme.ప్రశ్నిస్తే ఏదైన పధకం తీసివేయడానికి దారులు వెతుకుతారు
No more use with sachivalayam employees... somaripothulu...
shaik Khaja Rasool
Joke 🤣
Saikumar murapala
2 days nunchi only volunteers chestunnaru
Saikumar murapala
sachyalam employees avru ravadam ledhu
Srk Yadav
Sachivalay employes volenteer ki login eachi chepistunaru no one coming with us
టోటల్ వాలంటీర్స్ ఏ చేస్తుంది paper కే but వాలంటీర్స్ చేస్తున్నారు సర్వే లోగిన్స్ echesthunnaru వాళ్లు emooo ఆఫీస్ లో ఉంది happy మాటలు పెట్టుకొని ఉన్నారు 5000 శాలరీ వాళ్లు మాత్రం తిరుగుతున్నారు అయినా వాళ్ళకి 30000 ఇస్తారు మాకు పెంచండి అంటే మాత్రం seva అంటారు పెంచారు మేము లేకుంటే ఏమి జరగదు
Show next 4 comments