*ఇంటింటికీ సచివాలయాల ఉద్యోగులు* (Post your opinion on this in below comment box) 👇 https://bit.ly/3ABT2cb
68 comments
Show 50 more comments
God is with Me
Ma staff ayithe sachivalayam ki vachi login thisukuni vellandi ani volunteers ki chepthunnaru. Adhi kuda 11 am lopu vasthene login istharanta. Malli vaallu door to door survey chesthunnarani vaallaki caption petti news lo isthunnara. Kastam okadidhi phalitham okadidhi. 🤦♀️🤦♀️
ఏం... ఇన్నాళ్లు లేనిది ఇప్పుడేం పని ఉందని డోర్ టు డోర్ వస్తారు? సచివాలయానికి మేమే పోవాలట, మా పనుల కోసమట. అక్కడికి వెళితే అసలే పనులు కాక MRO OFFICEకు పంపిస్తున్నారు. ఇక ఏం పనుందని?.
....
Kontamandi volunteers pani cheyyatledu pension kakunda vere pathakam cheyyatledu vaallu y jeetalu
Just login avutharu kani field Loki evaru vatchi cheyaru
Yarra Palani Bala Subrahmanyam
Most irregular&reckless both sachivalayam staff&volunteers in my area.There was no citizen outreach programme.ప్రశ్నిస్తే ఏదైన పధకం తీసివేయడానికి దారులు వెతుకుతారు
టోటల్ వాలంటీర్స్ ఏ చేస్తుంది paper కే but వాలంటీర్స్ చేస్తున్నారు సర్వే లోగిన్స్ echesthunnaru వాళ్లు emooo ఆఫీస్ లో ఉంది happy మాటలు పెట్టుకొని ఉన్నారు 5000 శాలరీ వాళ్లు మాత్రం తిరుగుతున్నారు అయినా వాళ్ళకి 30000 ఇస్తారు మాకు పెంచండి అంటే మాత్రం seva అంటారు పెంచారు మేము లేకుంటే ఏమి జరగదు
Chiru TkD
sachivalayam staff cheavalisina survey ni volunteers ki ichi relax avuthunaru,ya secratary matho ravadamledhu..kanisam sarie metho vastamu ani or sagam meru cheyandi ani kuda vala noti nunchi radhu
జానకి రామ్ Muttinti
బ్రదర్ వైఎస్ఆర్ కాపు నేస్తం అప్లికేషన్ ఫామ్ pdf ఉంటే పేటరా బ్రదర్