Ma staff ayithe sachivalayam ki vachi login thisukuni vellandi ani volunteers ki chepthunnaru. Adhi kuda 11 am lopu vasthene login istharanta. Malli vaallu door to door survey chesthunnarani vaallaki caption petti news lo isthunnara. Kastam okadidhi phalitham okadidhi. 🤦♀️🤦♀️
ఏం... ఇన్నాళ్లు లేనిది ఇప్పుడేం పని ఉందని డోర్ టు డోర్ వస్తారు? సచివాలయానికి మేమే పోవాలట, మా పనుల కోసమట. అక్కడికి వెళితే అసలే పనులు కాక MRO OFFICEకు పంపిస్తున్నారు. ఇక ఏం పనుందని?.
....
Kontamandi volunteers pani cheyyatledu pension kakunda vere pathakam cheyyatledu vaallu y jeetalu
Just login avutharu kani field Loki evaru vatchi cheyaru
Yarra Palani Bala Subrahmanyam
Most irregular&reckless both sachivalayam staff&volunteers in my area.There was no citizen outreach programme.ప్రశ్నిస్తే ఏదైన పధకం తీసివేయడానికి దారులు వెతుకుతారు
వాలంటీర్లు చేయకపోవడంతో వాలంటీర్ల మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు.